భారతదేశంలో హిందువుగా తెలుగు సంప్రదాయాలతో ఒక తెలుగింటి అమ్మాయి — నేటి యుగంలో రూపాంతరం భారతదేశం అనేది సంస్కృతుల పుట్టినిల్లు.ఈ భూమిపై ప్రతి రాష్ట్రం తన భాష, ఆచారాలు, పండుగలు, జీవనవిధానాలతో ప్రత్యేకతను ప...
365 రోజుల అక్షర తోరణం,… ఇది రికార్డుపాత్రికేయ వృత్తిలో ఉన్న కంచర్ల సుబ్బానాయుడు సేవ అనే భాషా, సాహిత్య, సాంస్కృతిక సంస్థ స్థాపించి జూం వేదికగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ ఒక్క రోజూ క్రమం తప్పకుం...
మార్పు అనివార్యం‘మారగలిగే సామర్థ్యమే తెలివితేటలకు కొలబద్ద’ అన్నారు భౌతిక, తత్త్వ శాస్తవ్రేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. ‘మార్పుకు అనుగుణంగా ఎవరైతే మారగలిగారో వారే తెలివైనవారు’ అన్నది నగ్న సత్యం. జీవితం చాల...
ఆత్మసౌందర్యం చూడాలి!..వ్యక్తిత్వమే అందం!…“ అందమె ఆనందంఆనందమె జీవిత మకరందం “అన్న సముద్రాల మాటలు అక్షరాల నిజం చేస్తోందీ మానవ ప్రపంచం. ఆ మకరందం గుబాళింపు గొప్ప గొప్ప ఋషుల్లో కూడా నాడు గుబులు పుట్టించింది...
ఆకాశంలో పులుగురంగుల పూల వంతెన కడుతుందికోటి హరివిల్లుల్నిఒక్క లుక్కులో క్లిక్ మనిపిస్తుందిగగనంలో రెక్కలు చాచియోగా చేసే మాస్టారు ఔతుందిఅప్పుడప్పుడుఎల్లలు ఎరుగని వ్యోమగామియైకులమతాలకు అతీతంగాకపటమెరుగని రె...
తెలుగు రచయిత్రుల మహాసభలు ఇది ఒక ప్రకటన కాదు—ఇది ఒక పిలుపు…కాలాన్ని పలికించే శబ్దం…మౌనంలోనూ మ్రోగేస్త్రీ స్వరాల సంగమం… ప్రపంచ తెలుగు రచయితల సంఘం—ఒక విశాల ఆకాశంకృష్ణాజిల్లా రచయితల సంఘం—ఒక పుష్టమైన నేల ...
తెలుగు సాహిత్య సేవా రత్నం – కంచర్ల సుబ్బానాయుడు “అక్షరాలే అమృతం, సాహిత్యమే జీవనం” అనే నినాదంతో తెలుగు భాష మరియు సాహిత్య సేవలో అతిశయించిన వ్యక్తిత్వం కంచర్ల సుబ్బానాయుడు. పాత్రికేయుడిగా, కవిగా, రచ...
