ఆకాశంలో పులుగురంగుల పూల వంతెన కడుతుందికోటి హరివిల్లుల్నిఒక్క లుక్కులో క్లిక్ మనిపిస్తుందిగగనంలో రెక్కలు చాచియోగా చేసే మాస్టారు ఔతుందిఅప్పుడప్పుడుఎల్లలు ఎరుగని వ్యోమగామియైకులమతాలకు అతీతంగాకపటమెరుగని రె...
తెలుగు రచయిత్రుల మహాసభలు ఇది ఒక ప్రకటన కాదు—ఇది ఒక పిలుపు…కాలాన్ని పలికించే శబ్దం…మౌనంలోనూ మ్రోగేస్త్రీ స్వరాల సంగమం… ప్రపంచ తెలుగు రచయితల సంఘం—ఒక విశాల ఆకాశంకృష్ణాజిల్లా రచయితల సంఘం—ఒక పుష్టమైన నేల ...
